- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం జన్నారం అటవీ డివిజన్ అధికారిగా లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ కల్ప రవాణా ప్రత్యేక ఏర్పాటు చేస్తామన్నారు. అడవి జంతువుల పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తామన్నారు. అక్రమంగా కలప రవాణా చేసిన అక్రమ కలప నిలువ వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ జంతువుల పరిరక్షణ దేయంగా పనిచేస్తామన్నారు. అడవుల రక్షణ అడవి జంతువుల రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.. అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు సహకరించాలని కోరారు.
- Advertisement -



