Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిండుగా చెట్లు.. నీడలో ఆఫీసు

నిండుగా చెట్లు.. నీడలో ఆఫీసు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం భవనం ఆవరణ నిండా చెట్లతో ఆహ్లదాన్ని పంచుతోంది. కార్యాలయం ఆవరణలో నిండుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు కార్యాలయానికి నిండుగా నీడను, పచ్చని శోభను అందిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే వారికి కాసేపు సేద తీరేలా నీడనిస్తున్నాయి. కార్యాలయ భవన నిర్మాణం జరిగిన నాటి నుండి నేటి వరకు ఈ ఆఫీసులో పనిచేసే అధికారులు, సిబ్బంది తమ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్లకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -