- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నూతనంగా వచ్చిన ఎస్ఐ మహేష్ కుమార్ ను మండలంలోని మాజీ సర్పంచ్ బుధవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి, ముని పల్లి మాజీ సర్పంచ్ చిన్న సాయిరెడ్డి ఎస్సై మహేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



