- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డివిజన్ కార్యదర్శిగా కట్టంగూరు ఎస్సీ వసతి గృహ వార్డెన్ గుజ్జల శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం నల్లగొండలోని టీఎన్జీవో భవనంలో జరిగిన నల్లగొండ రెవిన్యూ డివిజన్ స్థాయి వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి గా ఆయన ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డెన్ లసమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



