Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక సహాయం అందజేత..

ఆర్థిక సహాయం అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు భూష బోయిన దానయ్య(75) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన  కుటుంబానికి పిఎసిఎస్ చందుపట్ల బ్యాంకు తరపున చైర్మన్ మందడి లక్ష్మి నరసింహరెడ్డి రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్దింటి మల్లారెడ్డి, సంఘ సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, సయ్యద్ హనీఫ్, మొలుగు నరసింహ, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -