నవతెలంగాణ-మర్రిగూడ
మాల్ శ్రీ సాయి ఫంక్షన్ లో గురువారం జరిగిన తమ్మడపల్లి మాజీ సర్పంచ్ కొట్టం రమేష్ యాదవ్ కుమారుని వివాహానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా శ్రీపురం సుమతి గార్డెన్ లో జరిగిన ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన అనిమల్ల యాదయ్య కూతురు మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు,మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్,మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి,మేతరి యాదయ్య,మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్,మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్,ఎలిమినేటి సత్తిరెడ్డి,కాంగ్రెస్ యువజన నాయకులు పులిమామిడి నర్సిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



