- Advertisement -
- 6వ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 రౌండ్‌ల కౌంటింగ్ పూర్తి అయింది. ఈ 6 రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 2,938 ఓట్ల లీడ్‌లో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15,589 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వస్తోంది
15వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
కోనసాగుతున్న ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడంతో గాంధీ భవన్ కు ఒక్కొకరుగా చేరుకుంటున్న కార్యకర్తలు,నాయకులు.. బాణసంచాతో పాటు బ్యాండ్ లతో మార్మోగుతున్న గాంధీ భవన్
మొదలైన ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు - ఐదో రౌండ్ పూర్తి
– జూబ్లీహిల్స్ బైపోల్ లో రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆధిక్యం - – ఐదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 12651 ఓట్ల ఆధిక్యం
- మొదలైన ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు
- నాలుగో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 9వేలకు పైగా ఆధిక్యం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 9 వేలకుపైగా ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.
- మొదలైన నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
- మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి 6047 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- మూడో రౌండ్ లో కాంగ్రెస్ కు 3100 ఓట్ల ఆధిక్యం
- – మూడో రౌండ్ పూర్తయినా..ఇంకా ఫస్ట్ రౌండ్ ఫలితాలే వెల్లడించిన ఈసీ
- – మూడో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు కొనసాగుతోన్న ఆధిక్యం
- – మూడో రౌండ్ లో వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ ఓట్లు లెక్కింపు
- – రెండో రౌండ్
- కాంగ్రెస్ – 9,691 ఓట్లు
- బీఆర్ఎస్ -8,609 ఓట్లు
- – కొనసాగుతున్న మూడో రౌండ్
- – రెండో రౌండ్ ముగిసే సరికి 1144 కాంగ్రెస్ లీడ్
- –తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యం
- కాంగ్రెస్ – 8926
- బీఆర్ఎస్ – 8864
షేక్ పేట డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ
– పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు
- కాంగ్రెస్ -39
- బీఆర్ఎస్ -36
- బీజేపీ-10
పోస్టల్ బ్యాలెట్లలో పదుల సంఖ్యలో చెల్లని ఓట్లు

– పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు ఆధిక్యం
– ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ
ప్రారంభమైన ఈవీఎం ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్


- Advertisement -



