Friday, November 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్యువజన ఉత్సవాల్లో విద్యార్థినిల ప్రతిభ..

యువజన ఉత్సవాల్లో విద్యార్థినిల ప్రతిభ..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
జిల్లా స్థాయి  యువజన ఉత్సవాలు 2025 పోటీలు నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలు జానపదా నృత్యం, చిత్రలేఖన పోటీలలో పాల్గొనగా జానపద నృత్యాల నందు, చక్కటి ప్రతిభ కనబరిచి మూడవ స్థానం లో నిలిచారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ సంగీత బాలికలను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -