Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరెంటు కష్టాలను కడతెరిచిన కాంగ్రెస్ 

కరెంటు కష్టాలను కడతెరిచిన కాంగ్రెస్ 

- Advertisement -

బంజర గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మోజు అనిల్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

గ్రామంలో లో వోల్టేజి విద్యుత్ ప్రజలం ఇబ్బంది పడుతుండగా గ్రామానికి 25 కే.వి మంజూరు చేయించిన కరెంటు కష్టాలను లేకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోమ్మోజు అనిల్ అన్నాడు. బంజర గ్రామంలో లోబోల్ట ఇది సమస్యతో ప్రజలను ఇబ్బంది పడుతున్నామని సింగిల్ ఫేస్ 25 కెవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని గతంలో ఎంపీ బలరాం నాయక్ కి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ లను కోరమని అన్నారు. మునిగలవీడు సబ్ స్టేషన్ ఏఈ భార్గవి మా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని 25 కే.వి నేడు బిగించడంతో నేటి నుండి కరెంటు కష్టాలను తొలగిపోయాయని అన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇప్పించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామ ప్రజలు అర్ష వ్యక్తం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గ్రామంలో ఏ సమస్యలున్న వెంటనే పరిష్కారం అవుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గాయం అర్జున్ రెడ్డి ఆరాల సుధాకర్ గుండెపాక వెంకన్న వాడాల దేవేందర్ వెంకన్న విద్యుత్తు అధికారులు శోభన్ సంపత్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -