- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ బాలల దినోత్సవం, దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును భోదించిన విధాన్ని స్వయంగా పాఠశాల గదులలో కూర్చుని వీక్షించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మన్ బాబు,హెడ్ మాస్టర్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



