Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సానుభూతి ఓడింది.. ప్రజాసేవ గెలిచింది.!

సానుభూతి ఓడింది.. ప్రజాసేవ గెలిచింది.!

- Advertisement -

నవీన్ యాదవ్ గెలుపుతో బిఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

ఈనెల 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో సానుభూతి ఒడి,ప్రజా సేవ గెలిసిందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. శుక్రవారం పిఏసిఎస్ కార్యాలయంలో మాట్లాడారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి వెన్నుదందులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం ఆనందదాయకంన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ పెరిగిందని ఈ దెబ్బతో బిఆర్ఎస్ పార్టీ పని ఖేల్ ఖతమన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సానుభూతికి తావు లేకుండా ప్రజాసేవ గెలుపొందిందని స్పష్టం చేశారు. ఘన విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -