Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలురాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్ కు మగ్గిడి అమ్మాయిల ఎంపిక

రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్ కు మగ్గిడి అమ్మాయిల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ ఆర్మూర్
ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్షిప్ మండలంలోని మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థినిలు అమూల్య, సంజన హిమతేజలు ఎంపికయ్యారు.
వీరి ఎంపిక పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, మగ్గిడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ సిబ్బంది, మగ్గిడి గ్రామ సర్పంచ్ సుమలత నర్సయ్య వీడిసి సభ్యులు రాష్ట్ర ఉత్తమ రైతు చిన్నారెడ్డి , పాఠశాల పిడి మధు , గ్రామ ప్రజలు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -