- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్
నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శుక్రవారం జరిగిన పలు శుభకార్యాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్ పట్టణంలో జరిగిన యువ నాయకులు జంతుక జానయ్య గృహప్రవేశం కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య తదితరులతో కలిసి పాల్గొని జానయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



