Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంకోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్‌లో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే 17 ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -