- Advertisement -
– పెద్దతూండ్ల రైతులు
నవతెలంగాణ-మల్హర్ రావు
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జిల్లాలో ఐటిసి వెల్కమ్ హోటల్ నిర్వహించిన సుగంధ ద్రవ్యాల జాతీయ సెమినార్ కు మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల నుంచి రైతులు చింతలపల్లి మలహల్ రావు, బండారి నర్సింగరావు, భోగి వినోద్ కుమార్, బండారి రఘుపతి హాజరయ్యారు. ఈ సెమినార్ లో నేషనల్ స్పైసెస్ బోర్డు అధికారులు, ఎన్జీవోస్ నెంబర్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఏప్ పిఓ రైతులు, దేశంలోని సుగంధ ద్రవ్యాలు పండించే రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



