Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ జాగృతిలో చేరిన పుండ్ర నరేష్ రెడ్డి

తెలంగాణ జాగృతిలో చేరిన పుండ్ర నరేష్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ పార్టీ ఆర్గనైసింగ్ సెక్రెటరీ పుండ్ర నరేష్ రెడ్డి కవిత చేపట్టిన జాగ్రతి జనం బాటకు ఆకర్షితుడై జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో మెదక్ లో జాగృతి జనం బాటలో జాగృతిలో శనివారం చేరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ జాగృతి అడ్హాక్ కమిటీ బాద్యులు కరిపే రాజు వంజరి,యెండల ప్రసాద్ పటేల్,మీసాల శంకర్ నేత,అంబటి శ్రీనివాస్ గౌడ్,సాయి నేత,పంచరెడ్డి మురళి పటేల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -