Saturday, November 15, 2025
E-PAPER
Homeఖమ్మంమృతి చెందిన ఎస్ఎన్ కుమార్ కుటుంబానికి ఆర్ఎంపీల ఆర్ధిక సహాయం

మృతి చెందిన ఎస్ఎన్ కుమార్ కుటుంబానికి ఆర్ఎంపీల ఆర్ధిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మొలల సాంప్రదాయ వైద్యుడు ఎస్ ఎన్ కుమార్ కు మండలంలోని పలువురు గ్రామీణ వైద్యులు రూ.10 వేలు ఆర్ధిక సహాయాన్ని అతని సతీమణి కి శనివారం అందజేసారు. ఈ సందర్భంగా ఆర్ ఎంపీలు మాట్లాడుతూ ఆపదలో ఎవరున్నా తనకు తోచిన సహాయాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -