- Advertisement -
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు.
- Advertisement -


