Sunday, November 16, 2025
E-PAPER
Homeఆటలురీప్లే లీగ్‌ జెర్సీ ఆవిష్కరణ

రీప్లే లీగ్‌ జెర్సీ ఆవిష్కరణ

- Advertisement -

హైదరాబాద్‌ : రీప్లే 2025 టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ లీగ్‌ లోగో, జెర్సీ శనివారం ఆవిష్కరించారు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది. స్పోర్ట్‌ కల్చర్‌లో భాగంగా క్రికెట్‌తో పాటు త్రోబాల్‌, చెస్‌, క్యారమ్స్‌ను నిర్వహిస్తున్నామని ఎల్‌సిజిసి గ్రూప్‌ డైరెక్టర్‌ రామిన్ష్‌, చైర్మెన్‌ రామిందర్‌ సింగ్‌లు తెలిపారు. శనివారం ఈ- సిటీలో జరిగిన కార్యక్రమంలో లోగో, జెర్సీలను ఎల్‌సిజిసి ప్రతినిధులు ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -