- Advertisement -
హైదరాబాద్ : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌లో జరుగుతున్న పోలో 2025 చాంపియన్‌షిప్‌లో ముంబయిపై హెచ్‌పీఆర్సీ విజయం సాధించింది. శనివారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబయి వారియర్స్‌పై హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ 18-07తో ఘన విజయం సాధించింది. 6-2, 4-1, 6-2, 2-2తో హెచ్‌పీఆర్సీ ఆధిపత్యం చూపించింది. హెచ్‌పీఆర్సీ తరఫున చైతన్య కుమార్ 2 గోల్స్, అర్సలాన్ ఖాన్ 9 గోల్స్, సైఫ్ అటారి 6 గోల్స్ నితిన్ రెడ్డి ఓ గోల్ కొట్టారు.
- Advertisement -



