- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులకు (లీడ్ 123) ఆలౌటైంది. భారత్‌కు 124 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. బవుమా (55*), కోర్బిన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, కుల్‌దీప్ 2, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులు చేసింది.
- Advertisement -



