- Advertisement -
నవతెలంగాణ వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన కొంగళ్ళ శివకుమార్ ( 25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పదం వద్ద పడి ఉన్న మృతదేహం లభ్యం అయింది. మృతునికి 18 నెలల క్రితం పెళ్లి జరిగినట్లు సమాచారం.
- Advertisement -


