Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోదండ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

కోదండ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నిర్మిస్తున్న శ్రీ కోదండరామచంద్ర స్వామి ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా బూర్గుల్ మాజీ సర్పంచ్ జాదవ్ శివాజీరావు  గ్రామం బొప్పాజీవాడి రూ.25116/- విరాళంను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు శివాజీ రావును శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -