Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డు 

నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డు 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ కేసులను రాజీ పరిచినందుకు గుడ్ సర్వీస్ సెంటర్ కింద నెల్లికుదురు పోలీస్ స్టేషన్ రివార్డు ఎస్పీ శ్రీ రామ్నాథ్ కేకన్ ప్రకటించారు. సోమవారం గుడ్ సర్వీస్ ఎంట్రీ ప్రకటించడంతో  మండల ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్సై చిర రమేష్ బాబు కోర్టు కానిస్టేబుల్ లింగాల రాంబాబు లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులను పరిశీలించేందుకు ఎక్కువ కేసులను రాజీ పరచామని అన్నారు తెలంగాణ కోర్టు స్పెషల్ లోకల్ అదాలత్ నిర్వహించడంతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులను తక్కువ సమయంలో ఎక్కువ కేసులను రాజీపరిచేందుకు సిద్ధమయ్యామని అన్నారు. కేసులను ఎక్కువ రాజీపరిచినందుకు గాను  దీంతో నెల్లికుదురు పోలీస్ స్టేషన్ గుర్తించి రివార్డు ప్రకటించారని తెలిపారు. ఈ రివార్డు ప్రకటించినందుకు గాను మాపై అధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -