- Advertisement -
గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిన వైనం
నవతెలంగాణ – చందుర్తి
తిమ్మాపూర్ కొత్త చెరువు ఆవరణలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు జేసిబితో రాత్రికి రాత్రే బావి తవ్వడం మొదలు పెట్టాడు. దీంతో గమనించిన గ్రామస్తులు చెరువు ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో బావి తవ్వకం నిలిపి వేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
- Advertisement -



