Tuesday, November 18, 2025
E-PAPER
Homeఆటలువిజేత హెచ్‌పీఆర్‌సీ

విజేత హెచ్‌పీఆర్‌సీ

- Advertisement -

హైదరాబాద్‌ : 2025 పోలో చాంపియన్‌షిప్‌ విజేతగా హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌ (హెచ్‌పీఆర్‌సీ) నిలిచింది. హైదరాబాద్‌లోని హెచ్‌పీఆర్‌సీ క్లబ్‌లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన పోలో పోటీలు సోమవారం ముగిశాయి. ఫైనల్లో తెలంగాణ పోలో క్లబ్‌పై 14-09తో హెచ్‌పీఆర్‌సీ మెరుపు విజయం సాధించింది. హెచ్‌పీఆర్‌సీ తరఫున అర్సలాన్‌ ఖాన్‌ ( 6 గోల్స్‌), చైతన్య కుమార్‌ (4 గోల్స్‌) రాణించగా.. తెలంగాణ పోలో క్లబ్‌ నుంచి కౌశిక్‌ కుమార్‌ (6 గోల్స్‌), అరుణ్‌ జూపల్లి (3 గోల్స్‌) ఆకట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -