Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాచాపూర్ లో సీసీరోడ్ల పనులు ప్రారంభం..

మాచాపూర్ లో సీసీరోడ్ల పనులు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల పరిధిలోని మాచాపూర్ ఎస్సీ కాలనీలో సీసీరోడ్డు పనులను రూ. 25 లక్షలతో పంచాయతీ కార్యదర్శి రేఖ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ.. సి ఆర్ ఆర్ గ్రాంట్ నుండి ఎస్సీ కాలనీలోని సిసి రోడ్లకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. మంగళవారం పనులను ప్రారంభం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల బాబు, నాయకులు ఏలేటి రాజిరెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, కాంట్రాక్టర్ మొలుగూరి భూమలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -