Wednesday, December 10, 2025
E-PAPER
Homeకరీంనగర్మందుబాబులకు అడ్డగా రాయికల్ పశువైద్య కేంద్రం 

మందుబాబులకు అడ్డగా రాయికల్ పశువైద్య కేంద్రం 

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
పట్టణ నడిబొడ్డున ఉన్న రాయికల్ పశువైద్య కేంద్రం రాత్రివేళల్లో మందుబాబులకు అడ్డాగా మారి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం తర్వాత కొంతమంది వ్యక్తులు పశు వైద్యశాల ప్రాంగణంలో చేరి మద్యం సేవించడం, అక్కడే బాటిల్స్, చెత్త విసరడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతుంది. రాత్రివేళల్లో పహారా ఏర్పాటు చేసి ఇలాంటి కార్యకలాపాలను అరికట్టాలని నివాసితులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -