Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి

కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఊహించని షాక్ తగిలింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు రాసిన లేఖకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. ఈ కేసులో కేటీఆర్ A-1గా, అరవింద్ కుమార్ A-2గా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -