Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చిత్రీకరణ

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చిత్రీకరణ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను డి సి ఓ రామ్మోహన్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం నుండి వచ్చిన బృందం డిసెంబర్ 8న హైదరాబాదులో జరగనున్న గ్లోబల్ స్మిత్ లో ప్రదర్శించడానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి ఎస్ ఓ వెంకటేశ్వర రావు, డి ఎం శ్రీకాంత్, డిటి కిష్టయ్య, సొసైటీ అధ్యక్షులు స్వామి, పాలకవర్గం సభ్యులు, మానిటరింగ్ అధికారి సురేష్, క్లస్టర్ అధికారి రమేష్, సీఈవో మహేశ్వరి, ఏ ఈ ఓ ప్రియాంక, రైతులు తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -