Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారం తాండాలో నిర్మాణంలో ఉన్నశ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా గుర్జాల్ తాండ రావడ్య సరిచంద్ తండ్రి బావ్ సింగ్, రూ.31100, గుర్జాల్ తాండ బామన్ నర్సింగ్ తండ్రి న్యాల్ సింగ్  రూ.11500, గుర్జాల్ తాండ తిత్రియ జగ్న తండ్రి రావ్ సింగ్ వారు రూ.5050/ విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -