Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారినంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు తీసుకుని, తిరిగి డబ్బు ఇవ్వకుండా గన్మెన్‌లతో బెదిరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -