Wednesday, November 26, 2025
E-PAPER
Homeజిల్లాలునీలకంఠేశ్వరుని సన్నిధిలో టీపీసీసీ చీఫ్

నీలకంఠేశ్వరుని సన్నిధిలో టీపీసీసీ చీఫ్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని కంటేశ్వర్ సమీపంలోని నీలకంటేశ్వర్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో దేవస్థానం పరిసరాల్లో ఆయన పర్యటించి ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, వేధోచరణల మధ్య టీపీసీసీ చీఫ్‌కి ఆలయ అర్చకులు, దేవాధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -