Wednesday, November 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆడెల్లి ఆలయ టెంట్లు, వంట సామాగ్రి వద్ద వేలం పాట..

ఆడెల్లి ఆలయ టెంట్లు, వంట సామాగ్రి వద్ద వేలం పాట..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద ఒక సంవత్సరం పాటు టెంట్లు, వంట పాత్రలు కిరాయికి ఇచ్చుకొను లీజు హక్కు పొందుటకు బుధవారం ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.1.75000/- లకు శ్రవణ్ కుమార్ హెచ్చు పాట పాడి దక్కించుకున్నట్లు ఆలయ ఈ ఓ భూమయ్య తెలిపారు. ఈ వేలం పాట ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్,ధర్మకర్తల సమక్షంలో నిర్వహించగాఈ వేలం పాటను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్ గౌడ్ పర్వేక్షించారు. ఈ కార్యక్రంలో పాతదారులు ఆలయ సిబ్బంది, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -