Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐ బొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఐ బొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సినిమాలు పైరసీ చేసే ఐ బొమ్మ, బప్పం టీవిల నిర్వాహకుడు ఇమ్మడి రవికి మరో షాక్ తగిలింది. రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -