నవతెలంగాణ – కట్టంగూర్
టీఎస్ యుటిఎఫ్ నూతన మండల కమిటీని బుధవారం నల్లగొండలో జరిగిన సంఘం మండల మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పుట్ట రాములు, ప్రధాన కార్యదర్శిగా దేశపాక కృష్ణ, ఉపాధ్యక్షులుగా కనకదుర్గ, పోషం సైదులు, కోశాధికారిగా కొండ్ర నాగలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల మహిళా కమిటీ కన్వీనర్ యం.సౌజన్య, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ గా కక్కిరేణి శ్రీనివాసులు, కార్యదర్శులుగా జె.మీనయ్య, పి మాణిక్యం, యం.నాగేశ్వరరావు, ఎ.శైలజ, డి.జగదీష్, డి.సౌజన్య లను ఎన్నుకున్నారు. జిల్లా మహాసభ ప్రతినిధులుగా జిహెచ్ఎంలు కె.బద్రీనారాయణ, పి.వెంకటరమణ, యన్.రాజశేఖర్ రెడ్డి,బి. ఆంజనేయులు, నామా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మురళయ్య వ్యవహరించారు.
టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


