- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహానికి వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ పూలమాల సమర్పించి జిల్లా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేదిక బాధ్యులు కోడం రవి ,సుంకోజు రమేష్ చారి గూడూరి భాస్కర్, చిమ్మని ప్రకాష్ గుడ్ల విష్ణు గజ్జెల్లి సత్యనారాయణ మాదాసు శ్రీనివాస్ సుంకోజ్ వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



