- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నానని బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
- Advertisement -



