నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మండలంలో గల 21 జిపి ల సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. 1. జిపి అంతాపూర్ జనరల్ మహిళ2. ఆవల్గావ్ బీసీ మహిళ3. చిన్న ఎక్లారా జనరల్4. చిన్న తడగూర్ ఎస్సీ5. దన్నూర్ బీసీ మహిళ6. గోజే గావ్ జనరల్7. హెచ్ కేలూర్ బిసి8. కొడిచరా ఎస్సీ మహిళా9. లచ్చన్ జనరల్10. మద్నూర్ జనరల్ మహిళ11. మేనూర్ జనరల్12. పెద్ద ఎక్లారా జనరల్13. రాచూర్ ఎస్సీ14. రూసే గావ్ ఎస్సీ మహిళ15. శాఖాపూర్ ఎస్సీ16. పెద్ద సక్కర్గ జనరల్ మహిళ17. చిన్న షక్కర్గా బీసీ18. సోమూర్ జనరల్19. సుల్తాన్ పేట్ బిసి20. పెద్ద తడగూర్ జనరల్ మహిళ21. తడి ఇప్పరుగా జనరల్ మహిళ, ఈ విధంగా మద్నూర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
మద్నూర్ మండల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


