- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరూ పెర్కిట్ చౌరస్తా వద్ద రాజ్యాంగ పీటిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించినారు. పాఠశాల ప్రధా నోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞచేయించడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



