Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చారకొండ డిప్యూటీ తహసిల్దార్ గా రావూఫ్

చారకొండ డిప్యూటీ తహసిల్దార్ గా రావూఫ్

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా రావుఫ్ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఉమా, రెవెన్యూ సిబ్బంది ఆయనను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఇక్కడ పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్‌ విద్యాధరి రెడ్డి బదిలీపై కల్వకుర్తి కి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -