- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మాసనవేని లత-మహేష్ కుమార్తె ప్రజ్ఞశ్రీ కర్ణ వేదన కార్యక్రమాన్నీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,రమణారెడ్డి,రాపెళ్లి కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -



