Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కు ఘన సన్మానం

మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ను చెరుకు విజయ్ రెడ్డి (అమర్), వైస్ చైర్మన్ కొంగరీ నర్సింలు డైరక్టర్లును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -