Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న పంచాయతీ నామినేషన్లు 

కొనసాగుతున్న పంచాయతీ నామినేషన్లు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలో శుక్రవారం గ్రామపంచాయతీ నామినేషన్ల పర్వం, వాడీవేడిగా కొనసాగింది. రెండవ రోజు సర్పంచులకు 22 మంది, వార్డు మెంబర్లకు 66 మంది నామినేషన్లను దాఖలు చేసినట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి నాగేశ్వర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -