- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని నాచారం గ్రామానికి చెందిన ఎండి యాకూబ్ పాషా కుమార్తె షేక్ ఆస్మాతపస్సుకు ఎంబిబిఎస్ సీటు వచ్చిన సందర్భంగా చదువుల ఖర్చులకోసం నాచారం గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మావురపు వెంకన్న విద్యార్థికి రూ.5 వేలు సాయం చేసి చేయుతనిచ్చారు.తమ గ్రామానికి చెందిన పేద విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు రావడం సంతోషకరమని తెలిపారు
- Advertisement -



