Friday, December 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్శ్రీకృష్ణ వేణి హైస్కూల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం

శ్రీకృష్ణ వేణి హైస్కూల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి హై స్కూల్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత రక్తదాన  శిబిరంలో భాగంగా ఆక్సిస్ బ్యాంకు ఫ్రీఛార్జ్ బ్యాంకు మేనేజర్ సురేష్ బ్యాంకు సిబందితో కలసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రతహీనత ఉన్నవారికి వ్యాధిగ్రస్తులకు  సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉన్నవారికి ఈ రక్తాన్ని అందించాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో పాఠశాల ప్రిన్సిపల్  సతీష్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -