Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలు750పోస్టులు..ఇవాళే లాస్ట్ డేట్

750పోస్టులు..ఇవాళే లాస్ట్ డేట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://pnb.bank.in/

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -