Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు పెట్ సంగం క్రీడాకారులు

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు పెట్ సంగం క్రీడాకారులు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
కామారెడ్డి జిల్లా కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రాష్ట్ర స్తాయి ఎంపిక పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన భుక్య అర్జున్, బానోత్ ఉష లు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. బాలికలు ఈ నెల 2 నుండి పటం చేరువు లో జరిగే 59 వ రాష్ట్ర స్తాయి పోటీల్లో బాలురు ఈ నెల 4 నుండి మహబూబ్ నగర్ లో జరిగే పోటీలో వీరు కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపిక అయిన క్రీడాకారులను గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -