Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో వెంకటేశ్వర వైన్స్ ప్రారంభం 

ఆలేరులో వెంకటేశ్వర వైన్స్ ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ప్రభుత్వం ఇటీవల లక్కీ డ్రా ద్వారా చేసిన వైన్స్ లు ఆలేరులో సోమవారం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆలేరు రైల్వే గేట్ వద్ద వెంకటేశ్వర వైన్స్ మొరిగాడి మహావీర్ పేరున లక్కీ డ్రా లో వచ్చిన వైన్స్ సోమవారం ఆలేరు గౌడ సంఘం నేతలు ఆలేరు ప్రముఖుల సమక్షంలో  ప్రారంభమైంది. వైన్స్ నిర్వాహకులు మొరిగాడి మౌర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాల బ్రాండ్లు మద్యంతో పాటు అతి చల్లని బీర్లని వినియోగదారులకు అందించడమే లక్ష్యమన్నారు. బీర్లు విషయంలో ప్రజలకు ఇష్టమైన బ్రాండ్ అందిస్తామని నాసిరకం బీర్లు మా దగ్గర దొరకవుని నిర్మూమాటంగా చెప్పారు.

నెంబర్ వన్ క్వాలిటీ మద్యాన్ని అందించడమే నా బాధ్యత అన్నారు.వైన్ షాప్ పక్కనే పర్మిట్ ని పూర్తి స్థాయిలో మార్పులు చేసి పరిశుభ్రమైన శుచి శుభ్రత వాతావరణంలో ప్రజలకు నచ్చే విధంగా పర్మిట్ రూమ్ ని ఏర్పాటు చేశామన్నారు. లాభాల కన్నా శుచి శుభ్రత ఆలేరులో నెంబర్ వన్ షాపుగా వెంకటేశ్వర వైన్ షాపు తీసుకురావడమే మా మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుందామన్నారు. ఆలేరు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారి  దర్శించి చూడాలన్నారు.మీరు కచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తారు 100% గ్యారెంటీ..ఈ కార్యక్రమంలో మొరిగాడి బొందయ్య మొరిగాడి బాలయ్య పేరబోయిన పెంటయ్య బాబురావు ఎల్ ఐ ఎగ్గిడి శ్రీశైలం పులిపాక గోపాల్ పేరబోయిన నరసింహ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -