Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితున్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బాధితున్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
బాధితున్ని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన లచ్చ గౌడ్ ఇటీవల అనారోగ్యానికి గుర య్యడు. విషయం తెలుసుకొని దుబ్బాక నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ వెల్ నెస్ హాస్పిటల్ లో బాధితున్నీ పరామర్శించారు. అయన వెంట తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), శ్రీను, ఎల్లం తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -